Listen

Description

#NationalNutritionMonth
#Anaemia
#Storieswithvisualaids

Story: "చిట్టి" కథ _ మనకందరికీ ఏది మంచిది??
Story line: చిట్టి junk తింటూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుని తర్వాత డాక్టర్ మామయ్య, అమ్మ చెప్పిన మాటని తన స్నేహితులందరికీ ఏమనిచెప్పిందో విందామా పిల్లలు.
Age group:2-21 years

Rejoice ur story
💛
Lalli akka

this story link on podcast

Podcast link@
https://anchor.fm/anaganaganaga/episodes/ep-egvnup

Insta
http://Instagram.com/anaganaganaga.stories

fb account
https://www.facebook.com/lalitha.nirmala.56

fb page
https://www.facebook.com/anaganaganaga.listentoastory/
89

you tube link
https://www.youtube.com/channel/UCXFoBQsvkWbagGWsXT_L8Qw
b

Y story narration is important??

Click👇link

https://www.youtube.com/playlist?list=PLgZmNDS7JBKocqCOES1GXRuIykSSWLyhB

ఈకాలం పిల్లలకు ఎక్కువ బొమ్మలు, animated series ను చూపించి వారి సృజనాత్మక శక్తిని, అమోఘమైన ఊహా శక్తిని నాశనం చేస్తున్నామా?

అవును అనేదే శాస్త్రవేత్తల సమాధానం.....

ఈవిధానంతో మరబొమ్మల్లా తయారవుతున్న పిల్లలకు......
చుక్కల అంచున చంద్రుణ్ణి చూపి కథలను చెప్పే మన పూర్వపు విధానాన్ని పరిచయం చేసి వారి సృజనాత్మక శక్తిని, అమోఘమైన ఊహా శక్తిని పదిల పరుద్దామా....
అయితే రండి.....

Our Roots....
Our Traditions....
Our stories....
Back to future,
To structure a kid,
Listen to a story......
Anaganaganaga