Listen

Description

Dear parents,

This is a spl kind of story which will help the kids to remember things in sequential order which extremely required with
Mathematical formulas,
Physics formulas,
Historical events,
Mapping etc... in their education
useful for competitive examinations
And for the future creative writters.
So plz make sure to narrate these kinds of stories and ask the kid to renarrte it with the same sequence....which will help to create a sequential path...

U also enjoy the story time along with kids

Regards,
Lalitha Nirmala.

ప్రియమైన తల్లిదండ్రులకు,

ఈ కోతి కథ లాంటి డాం.... డాం ...డాం... కథలు పిల్లలకి ఒక విషయాన్ని "సీక్వెన్స్లో నేర్చుకోవడం ఎలా" అనే విషయాన్ని తెలియ చెప్తాయి.
అంటే ఇది వారి చదువుల్లో
మ్యాథమెటికల్ ఫార్ములాస్లో కానీ
ఫిజిక్స్ ఫార్ములాస్ లో కానీ
హిస్టారికల్ గా చరిత్రలో జరిగిన అంశాలను,
భూగోళ శాస్త్రంలో మేప్ పాయింటింగ్ మొదలైనవి, పోటీ పరీక్షల్లోనూ,
సృజనాత్మకత ఉన్న ఆ పాటల- మాటల రచయితలుగా వెళ్లాలనుకున్నప్పుడు,
డైరెక్టర్ గా మారాలంటే వరుసక్రమంలో గుర్తుపెట్టుకోవడం ఎంతో అవసరం,
ఒక వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటి కథలు చాలా ఉపయోగపడతాయి,
వాటి ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది.

అందువల్ల దయచేసి అందరూ ఇలాంటి కథలను పిల్లలకు చెప్పి మళ్ళీ వాటిని అదే వరుసలో చెప్పమనడిగినప్పుడు సాధారణంగా పిల్లలు వాటిని యధాతధంగా గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
ఇది sequential map ని తయారు చేసుకోవడానికో దారిని సృష్టిస్తుంది, ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. అందువల్ల ఇలాంటి కథలను పిల్లలకు చెప్తూ మీరు కూడా పిల్లలతో బాగా ఎంజాయ్ చేయండి పేరెంట్స్.

ధన్యవాదాలు,
లలితా నిర్మల.

Story: డాం...🐒 డాం...🐒డాం....🐒
Story line: కోతికేంవస్తువులు దొరికాయ్?? వాటిని కోతి ఎలా వాడింది? ఏ వస్తువు పోయి ఏదొచ్చింది?చివరికేం మిగిలింది??వినేద్దాం రండి.......
Age group:2-14

Rejoice ur story
💛
Lalli akka

Podcast link@

Follw Anaganaganaga@

Insta
http://Instagram.com/anaganaganaga.stories

fb account
https://www.facebook.com/lalitha.nirmala.56

fb page
https://www.facebook.com/anaganaganaga.listentoastory/
89

you tube link
https://www.youtube.com/channel/UCXFoBQsvkWbagGWsXT_L8Qw
b

Y story narration is important??

Click👇link

https://www.youtube.com/playlist?list=PLgZmNDS7JBKocqCOES1GXRuIykSSWLyhB

ఈకాలం పిల్లలకు ఎక్కువ బొమ్మలు, animated series ను చూపించి వారి సృజనాత్మక శక్తిని, అమోఘమైన ఊహా శక్తిని నాశనం చేస్తున్నామా?

అవును అనేదే శాస్త్రవేత్తల సమాధానం.....

ఈవిధానంతో మరబొమ్మల్లా తయారవుతున్న పిల్లలకు......
చుక్కల అంచున చంద్రుణ్ణి చూపి కథలను చెప్పే మన పూర్వపు విధానాన్ని పరిచయం చేసి వారి సృజనాత్మక శక్తిని, అమోఘమైన ఊహా శక్తిని పదిల పరుద్దామా....

అయితే రండి.....

Our Roots....
Our Traditions....
Our stories....
Back to future,
To structure a kid,

Listen to a story......
Anaganaganaga....