సంక్రాంతి సందర్బంగా మన క్రికెటర్స్ ఒకవేళ సినిమాలలోకి వస్తే ఎలాగుంటుందో టాలీవుడ్ ప్రాజెక్ట్ పోడ్కాస్ట్ వారితో తెగ అల్లరి చేస్కుంటూ మాట్లాడుకున్నాం .
మా ఈ సంభాషణ ని దయచేసి సీరియస్గా తీసుకోకండి . ఇది కేవలం మజా కోసం చేసింది మాత్రమే .
Keeping in tune with the festive spirit , we have a crossover between Tollywood and Cricket. Join us for this fun, light-hearted discussion.
Tollywood Project - https://thetollywoodproject.com/episodes/ , https://twitter.com/TeluguPodcast