కోరోనా సోకినా పేషెంట్స్ కోవిడ్ హాస్పిటల్స్ లో అడ్మిషన్స్ పొందడం ఎలా?
హాస్పిటల్స్ లో అడ్మిషన్స్ కోసం ప్రభుత్వం వివిధ రకాల సేవలు 104 కాల్ సెంటర్, వెబ్ పోర్టల్, మొబైల్ అప్లికేషన్, సోషల్ మీడియా, హెల్ప్ డెస్క్ మరియు ఇతర సదుపాయాల పూర్తి వివిరాలు ఈ పోడ్కాస్ట్ లో వినండి.