కోవిద్-19 మహమ్మారి ని కట్టడి చేయడానికి కొన్ని దేశాలు అనుసరించి విజయవంతం అయిన పధ్ధతి 'కాంటాక్ట్ ట్రేసింగ్'. టెస్ట్, ట్రేస్, ట్రీట్ (3T) పద్దతి ద్వారా కోవిడ్19 వైరస్ బారిన పడకుండా ఎలా ఉండవచ్చో, ఈ పోడ్కాస్ట్ లో మీకోసం...
Want to check another podcast?
Enter the RSS feed of a podcast, and see all of their public statistics.