సామాన్య ప్రజానీకానికి "ఆరోగ్య భద్రత" కల్పించే దిశగా ప్రభుత్వం ప్రెవేశ పెట్టిన 'YSR ఆరోగ్య శ్రీ' పధకాన్ని మరింత చేరువ చేసేందుకు గ్రామ సచివాలయాలల్లో ANM ద్వారా అత్యవసర వైద్య చికిత్సలకు ఏర్పాట్లు. మీ గ్రామంలో/వార్డులో 'ఏ.యెన్.ఎం' ద్వారా తక్షణ సహాయం పొందడం ఎలా అనేది ఈ పోడ్కాస్ట్ లో మీకోసం.