Sounth India లోని రాష్ట్రాల రాజకీయాన్ని నాశనం చేయటానికి లీడింగ్ పార్టీ ఒక ఆపరేషన్ మొదలెట్టారు. యాక్టర్ శివాజీ గారు దాని గురించి బాగా explain చేశారు....
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల గురించి 2018 లోని శివాజీ గారు చెప్పారు. కానీ అతని మాటలు ఎవరూ కూడా పట్టించుకోలేదు....
ఈ Podcast లో శివాజీ నే చెప్పిన మాటలు ఉన్నాయి వినండి......
ThankQ...