ZPHS GODUR precautionary measures: ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు సూచన : ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సందర్భంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను మా వైపు నుండి అందిస్తున్నాము. అనారోగ్యం బారిన పడకుండా పాటించవలసినదిగా మనవి. ధన్యవాదములు.