Listen

Description

దీక్ష సమాప్తం మైన గురు స్వాములు (శబరిమల వెళ్లి వచ్చిన వాళ్ళు)ఇరుముడి కట్టవచ్చా? శబరిమల వెళ్లి స్వామి కి ఇరుముడి ఇచ్చి వచ్చిన వాళ్ళు చాలా మంది వారి గుళ్ళో ఇరుముడి లు కట్టటం చూస్తున్నాం అది కార్క్ట అని సందేహం అయి శ్రీ కుమార స్వామి గురు స్వామి గారు దీని పై వారి స్పందన తెలియ చేశారు