Listen

Description

Hi Friends ఎలా ఉన్నారు? నేను మీ Netra.. మిరు వింటున్నారు Netra Audible...నేను ఈ Netra Audible podcast Start చేయడానికి Reason Purely నా కోసం.

నన్ను నేను Explore చేసుకొవడానికి. Simple గా చెప్పాలి అంటే It's Journey of my past 28 years of my life Experiences.

నేను మికు ఇప్పటిదాకా వినిపించిన Real Life Love Stories తో పాటు 3 more Concepts Start చేస్తున్న.

1) Love makes Life Beautiful :- Real life love Stories. అవి నా FB & ఈ Podcast లో Already Share చేసాను. వినేవుంటారు. వినకపోతే వినండి.

2) ఆకాశమే నీ హద్దురా : - ఒక్క Common Man తను Daily చేసే work లో కూడా Success వుంటుంది అని చేపే ప్రయత్నం.Success అంటే Money Earning, Name & Fame ఏ కాదు? మరి ఏంటి? నాకు తెలిసిందే నిజమా మరి ఇంకా ఏదైనా వుందా? అని Research చేస్తున్న.

3) Power of Brain(Mindset) :- It's a Motivational Stories. మనం చేసే చర్య కి ప్రతి చర్య వుంటుంది అని నమ్మకం.
Human being లో నాకు బాగా Interesting అనిపించిన Part 'Brain' & Mindset.
What is Right? What is wrong? అని question చేసుకోవడమే నా ఈ Power of Brain Concept.

4) Dream to Travel :- ఇప్పటి వరకు నా Life లో నేను చేసిన Journey ఎంటి ? Future లో నా Travelling Dream ఎంటి ? నేను ఏమీ నేర్చుకున్న? ఏమీ నేర్చుకోవాలి? and Exploring New places as well ...

Mothaniki నా పిచ్చినంతా మి మీద రుద్ఱడానికి నేను Ready? Face చేయడానికి మీరు Ready నా ?

ఇట్లు
మీ Netra... మిరు వింటున్నారు Netra Audible... Signoff.