Listen

Description

Guest: Veeven

30th May, 5:30 pm to 6:30 pm, on teluguoneradio.com, tune in to my show, Marpu Kosam. Our guest is Sri Veeven. Topic: Usage of Telugu font in various applications on Internet. You can dial in for any issues you face:

మాతృభాష వాడకం మృగ్యమైపోతున్న రోజుల్లో, తెలుగు మీద ప్రేమ ఉన్నవారైనా, వ్యక్తపరచడానికి సాంకేతికత అందుబాటులో లేని సమయంలో, తాను సైతం అంటూ అంతర్జాలంలో, వివిధ అప్లికేషన్లలో తెలుగు లిపిని వేలికి అందించిన తొలి తరం సైనికుడు, వీవెన్ గారు. మనం పలక (అంతర్జాలం), బలపం (మొబైల్, లాప్టాప్) తో సిద్ధంగా ఉందాము.