హరి హరి బోల్ హరే కృష్ణ
Golok Express ఉదయం సత్సంగ్ Podcast కి స్వాగతం . ప్రతి ఉదయం ,సరళ భగవద్గీత సందేశాలు మన సంస్థ వ్యవస్థాపకులు ,నిఖిల్ గారు అందిస్తారు . ఈ రోజు 4 Pillars of Spiritual life , సదాచారము లో భాగంగా, Need vs Greed టాపిక్ పై విస్తారంగా చర్చించారు. రండి , భగవత్ బంధువులారా అందరూ కలిసి ,విని ,నేర్చుకొని ,ఆనందంగా ఉందాము . హరి హరి బోల్