Listen

Description

Hari Hari bol ,   అందరికీ,  గోలోక్  ఎక్స్ప్రెస్  లో ప్రతీ రోజూ   ఉదయం. 5.30 a.m కి భగవద్ గీత సందేశాన్ని అందిస్తారు.  ఈ ఎపిసోడ్  ద్వారా  నిఖిల్ గారు తమ ఆధ్యాత్మిక యాత్ర లో కి తీసుకు వెళతారు, 5  వ భాగం.   రండి, అందరం కలిసి విని నేర్చుకొని ఆనందిద్దాం.