Listen

Description

జై శ్రీ రాధే కృష్ణ,

గోలోక్ ఎక్స్ప్రెస్ ఉదయం సత్సంగ్ పాడ్ కాస్ట్ కి అందరికీ స్వాగతం . ప్రతిరోజు ఉదయం 5.30 గంటలకు, సంస్థ వ్యవస్థాపకులు  నిఖిల్ గారు, సరళ భగవద్గీత సందేశాలు అందిస్తారు . ఈరోజు స్పెషల్ సత్సంగ్లో Chapter  05, కర్మ  యోగము, Vs  6 & 7,  తులసి వివాహ కథను తెలుసుకుందాము .

రండి భగవత్ బంధువులారా, అందరం కలిసి విని ,నేర్చుకొని ,ఆనందంగా  ఉందాము. హరి హరి బోల్