Listen

Description


హరి హరి బోల్ జై శ్రీ కృష్ణ
ప్రతి రోజు ఉదయం ఐదున్నర గంటలకు సరళ భగవద్గీత నిఖిల్ గారి చేత అందించబడతాయి . ఈనాటి సత్సంగ్ లో తొమ్మిదవ అధ్యాయం అయిన "రాజ విద్య రాజ గుహ్య యోగము" అనే అధ్యాయం నుండి ముఖ్యమైన శ్లోకములు వివరించబడతాయి . అందరు వినండి నేర్చుకోండి ఆనందించండి .
హరి హరి బోల్