హరి హరి బోల్ . జై శ్రీ కృష్ణ.గోలోక ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పోటీకాస్ట్ కి స్వాగతం.ప్రతి రోజూ ఉదయం 5.30,గంటలకి సరళ భగవత్గిత సందేశాలు సంస్థ వ్యవస్థాపకులు నిఖిల్ గారు వివరిస్తారు.ఈ రోజు సత్సంగ్ లో 51వ భాగమైన 4 ఫిల్లర్స్ అఫ్ స్పిరిట్యుయాలిటీ సాత్సంగ్ సాధన సేవ సదాచార.సాధన కి కేంద్ర బిందువు భో ఘ్ 4వ భాగం వివరించనున్నారు. 57వ ఎపిసోడ్ తెలుగు వెర్షన్.హరీ బోల్. అందరూ చేరండి వినండి అనందించండి