Listen

Description

హరీ హరీ బోల్

జై శ్రీ కృష్ణ , గో లాక్ ఎక్స్ప్రెస్ , ఉదయం సత్సంగ్  పాడ్ కాస్ట్ కి  స్వాగతం .ప్రతిరోజు ఉదయం 5.30 a. m  కి సరళ  భగవద్గీత సందేశాలు , మన సంస్థ వ్యవస్థాపకులు నిఖిల్ గారు వివరిస్తారు.   4 pillars of Spirituality లో , భాగంగా సత్సంగ్ ,సాధన, సేవ ,సదాచారము లోని సాధనలో , Bhog   గురించి విస్తారంగా తెలుసుకుందాము .,ఎందుకంటే  ఆరోగ్యమే మహాభాగ్యము కాబట్టి.   రండి ,భగవత్ బంధువులారా,  అందరూ కలిసి విని ,నేర్చుకొని ,ఆనందంగా ఉందాము.           

హరి హరి బోల్