Listen

Description

హరీ హరీ బోల్.

జై శ్రీ కృష్ణ. గోలోక ఎక్స్ప్రెస్ ఉదయం సత్సంగ్ పోటీకాస్ట్ కి స్వాగతం .సరళ భాగ్వత్గిట సందేశాలు 53వ భాగం వివరణ. ప్రతి రోజు ఉదయం 5.30గంటలకు మన అద్యతమిక గురువులు నిఖిల్ గారు అందిస్తారు. ఈ రోజు సత్సంగ్ 4smodel అద్యతమిక స్వస్థతకి పునాది అని దానిలో సాధన కి మూలంకాం అయిన వ్రతము మొదటి భాగం వివరిస్తారు.అందరూ చేరండి వినండి ఆనందించండి.హరి హరి బోల్ 

ఎపిసోడ్ 59,తెలుగు వెర్షన్.