హరి హరి బోల్
జై శ్రీ కృష్ణ, గోలోక ఎక్స్ప్రెస్ ఉదయం సత్సంగ్ పోడ్కాస్ట్ కి స్వాగతం. సరళ భగవద్గీత సందేశాలు Ep062,part 01, 4 pillars of Spiritual life, సాధనలో భాగంగా, హారతి గురించి , దాని ప్రాముఖ్యత ని తెలుసుకుందాము . రండి భగవత్ బంధువులారా, అందరూ కలిసి ,విని ,నేర్చుకుని ఆనందంగా ఉందాము హరి హరి బోల్