హరి హరి బోల
భగవత్ బంధువులారా, Golok Express ఉదయం సత్సంగ్ పోడ్కాస్ట్ కి స్వాగతం. ప్రతిరోజు ఉదయం 5.30 గంటలకు , మన ఆధ్యాత్మిక గురువులు అయినా నిఖిల్ గారు భగవద్గీత సందేశాన్ని అందిస్తారు. ఈ ఎపిసోడ్లో , సాధన యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటాము. రండి , భగవత్ బంధువులారా, అందరం కలిసి, విని ,నేర్చుకుని ఆనందంగా ఉందాము హరి హరి బోల్