హరి హరి బోల్. జై శ్రీ కృష్ణ. గోలోక్ ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పోటీకాస్ట్ కి స్వాగతం.ప్రతి రోజూ ఉదయం మన సంస్థ వ్యవస్థాపకులు నిఖిల్ గారు సరళ భగవత్గిత సందేశాలు అందిస్తారు. ఈ రోజు 76 వ భాగం అయిన ప్రశంస అభినందన ప్రాముఖ్యత వివరించ నున్నారు. అందరూ చేరండి వినండి ఆనందించండి.హరి హరి బోల్