హరి హరి బోల్.జై శ్రీ కృష్ణ. గోలోక ఎక్ష్ప్రెస్స్ ఉదయం సత్సంగ్ పోటీకాస్ట్ కు స్వాగతం. ప్రతి రోజు ఉదయం 5.30 గంటలకు సరళ్ భగవత్గిత సందేశాలు మన సంస్థ వ్యవస్థాపకులు నిఖిల్ గారు అందిస్తారు. ఈ రోజు ఎపిసోడ్ లో అధ్యాయం 2 .శ్లోకాస్ 38 40 44 వివరణ ఇస్తారు.ముందటి ఎపిసోడ్ లో 38 వివరణ మళ్ళీ ఈ రోజు ఇంకా వివరంగా చెప్తారు.అధ్యాయం 2 . మొత్తం భగ్వత్గిత సారం అందిస్తుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలు నిర్వహించాలి తెలుసుకోవాలి.హరి బోల్.అందరూ వినండి నేర్చుకోండి.