గోపిక విశ్వం | Krishna Prashanthi | RR ARTS | Mana Voice Podcast | Ep- 03
గోపిక విశ్వం | Krishna Prashanthi | RR ARTS | Mana Voice Podcast | Ep- 03
జీవన సరళి ఎంత సరళం గ ఉండాలో మన వ్యవహార శైలీ లో నిబిడీకృతమై వుంటుంది .చిన్న మాటల్లో ..సంతోషం ఎంతో మిన్నగా పొందవచ్చు. మరి అలాంటి చిన చిన విషయాలపై దృష్టి సారిద్దామా ..రండి మరి గోపిక విశ్వం తెలుగు పాడ్కాస్ట్ ద్వారా తెల్సుకుందాం ...![]()
Title - గోపిక విశ్వం
Concept, Writer & Voiceover - Krishna Prashanthi
Editor - RR ARTS
Episode - 03
Powered By Mana Voice
#గోపికవిశ్వం #గోపిక #విశ్వం #Voice #Over #Written #Krishna #Prashanthi #Editor #RR