Listen

Description

చేతులు మారిన నోట్లు

రచన: బివిడి ప్రసాదరావు

ఎవరూ చూడడం లేదని  తప్పులు చేస్తే భగవంతుడు ఊరుకోడు.

ఏదో ఒక రూపంలో చూస్తాడు.

శిక్షిస్తాడు

అని తెలియజెప్పే ఈ కథను  ప్రముఖ రచయిత, బ్లాగర్ బివిడి ప్రసాదరావు గారు రచించారు.

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్