#ఆరుద్ర
అభ్యుదయ కవి, విమర్శకుడు, పరిశోధకుడు, తెలుగు సాహిత్య చరిత్ర నిర్మాణకర్త అయిన భాగవతుల శంకరశాస్త్రి గారి గురించి తెలుసుకుందాం. మనందరికీ ఆరుద్రగా సుపరిచితులైన సినీ గేయ రచయితనే ఈ శంకరశాస్త్రి. ఆరుద్ర వీరి కలం పేరు. సినీ పాటకు కావలసిన అన్ని హంగులు తెలిసిన కవి ఆరుద్ర. నాటికలు, గేయాలు, నవలలు ఎన్ని రాసిన ఆరుద్ర తన సినీ యుగాల గీతాలు రాయడంలోనే అందెవేసిన చేయి. శ్రీ శ్రీ కి, ఆరుద్రకి మధ్య సంబంధం, ఆరుద్రకు ఇష్టమైన పాట, అతని రచనలోని ప్రత్యేకత, ఆరుద్ర రాసిన భక్తి పాటల్లో వైవిధ్య భరితమైన పాటలు ఏంటి? ఇంకా మరెన్నో విషయాల గురించి మృణాళిని గారి విశ్లేషణలో వినండి.
–
#ఆరుద్ర శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-aarudra
Listen to a part of Chapter 1 of #Aarudra. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
–––
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.