#అడవి బాపిరాజు
చిత్రకళ, సంగీతం, కవిత్వం.. ఇలా కొన్ని కళలు ఒకేఒక వ్యక్తిలో ఉండడం చాలా అరుదు. అన్ని కళలు, ఉన్న భావుకవి, అభ్యుదయకవి అడవి బాపిరాజు గారు. వీరు రచయితేకాక సాహిత్య పోషకులు కూడా. సామరస్యం, పరిమళభరితమైన రచనాశైలి వీరి సాహిత్య లక్షణాలు. వీరి రచనాకాలంలో జాతీయోద్యమం, సంస్కరణోద్యమాలు బాగా కొనసాగుతున్నాయి. వీరు చారిత్రక నవలలు రాయడంలో దిట్ట. వారి సృజనాత్మక నవల "హిమబిందు". వారు రాసిన నవలలలో, కవితలలో ప్రతి స్త్రీ మనసులో మెదిలే, ఆమె ఊహించున్న లక్షణాలున్న ఒక పురుషపాత్రను సృష్టించారు. ఇంకా రాజుగారికున్న ముద్దుపేరు,దానిపై వారు రాసుకున్న కవితలు విశ్లేషణలో వినండి.
–
#అడవి బాపిరాజు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-adavi-bapiraju
Listen to a part of Chapter 1 of #AdaviBapiraju. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
–––
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.