Listen

Description

#అక్షరాంజలి

ఈ విశ్వంలో ఎంతో అందమైనది ప్రకృతి. ఈ సృష్టిలో వచ్చే మార్పులను పరిణామసిద్ధాంతం, జన్యుసిద్ధాంతం అనే పేర్లతో ఈ నాటి మానవుడు వాటి లోతులను చూడడానికి ఆరాటపడుతున్నాడు. ఆ భగవంతుడు సృష్టించిన ఈ సువిశాల ప్రపంచాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఎంతో కష్టం మనకు అర్ధం కాదు అనుకునే 'పద్యప్రక్రియ' లో ఈ సృష్టిలోని అద్భుతాలను, వారి మనసులోని భావనలను చాలా సులభంగా మనకు అర్ధమయ్యే రీతిలో అందించారు రచయిత. అనామకుడు అనే పేరుతో తన రచనలను సాగించే రామశాస్త్రిగారు ఆ భగవంతునికి అర్పించే ఈ పద్యాల హారాన్ని ఆస్వాదిస్తూ అంజలి సమర్పిద్దాం.

#అక్షరాంజలి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/ab-aksharaanjali

Listen to a part of Chapter 1 of #Aksharaanjali. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.



–––



ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.