Listen

Description

#యూరిపిడిస్

ఏ దేశపు సాహిత్యమైనా ఆ ప్రజల దృక్పథాన్ని, వారి మధ్య మానవసంబంధాలను తెలుపుతాయి. గ్రీకునాటకత్రయంలోని ఒకరైన యూరెపిడెస్ రచించిన రెండు నాటకాలను గురించి మృణాళినిగారి విశ్లేషణ వినండి. యూరెపిడెస్ యొక్క ప్రత్యేకత ఏమిటి? తనతోటి నాటకకర్తల కంటే ఈయన తన నాటకాల్లో చూపిన వైవిధ్యం ఏమిటి? ఈ విషయాలతో పాటూ తన భార్య చనిపోయిందన్న విషయం దాచిపెట్టి తన స్నేహితునికి ఆతిథ్యం ఇచ్చిన రాజు ఎవరు? పనివానితో విషయం తెలుసుకున్న స్నేహితుడు, రాజుకు ఇచ్చిన బహుమతి ఏమిటో 'ఆల్సిస్టస్ ' నాటకంలోనూ, తన తండ్రిని, అన్నను చంపి ఆమె వలచిన వాడిని పెళ్లి చేసుకుంటుంది మెడియా. అలాంటి తనకు అన్యాయం చేసిన తన భర్తకు జీవితాంతం గుర్తుండిపోయేలా మెడియా ఇచ్చిన కౄరమైన బహుమతి ఏమిటో వినండి.

#యూరిపిడిస్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/pc-euripeudes

Listen to a part of Chapter 1 of #Euripeudes. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.



–––



ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.