Listen

Description

#గోపీచంద్

కాల్పానిక వచన సాహిత్యంలో అగ్రగాములైన రచయితల్లో గోపీచంద్ ఒకరు. తత్వవేత్తగా, రేడియో ప్రయోక్తగా, సినిమా రచయితగా, దర్శకునిగా ఇలా వారు బహుముఖ ప్రజ్ఞావంతులు. వీరు రేడియోలో గ్రామీణ కార్యక్రమాలు నిర్వహించేవారు. గోపీచంద్ గారిపై పాశ్చ్యాత్త రచయితల ప్రభావం ఎక్కువగా ఉన్నది. వీరి రచనలు ఎక్కువగా వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి. ఎవరు ఎంతగా విమర్శించినా తానూ చెప్పాలనుకున్నది చెప్పేవారు. దీనివల్ల వారు వారి మిత్రులను కూడా శత్రువులుగా చేసున్నారేమో అని చాలా మంది అంటారు. సినీ రంగంపై వారికి అసంతృప్తి ఎందుకు వచ్చింది? వీరిని విశేషంగా ఆకర్షించింది ఏది? ఎక్కువగా దేనిని ద్వేషించారు? ఇంకా వీరి రచనలపై విశ్లేషణను మృణాళిని గారి ద్వారా వినండి.

#గోపీచంద్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/pc-gopichand



Listen to a part of Chapter 1 of #Gopichand. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.



–––



ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.