#గురజాడ
ఆధునిక కవి, వాస్తవికవాది అయిన గురజాడ అప్పారావు గారి గురించి, వారి నవలలలోని స్త్రీ పాత్రల యొక్క విశ్లేషణను కాత్యాయని గారి ద్వారా వినండి. కన్యాశుల్కం లోని బుచ్చమ్మ ద్వారా వితంతువులలోని ఆశలను, వారి మనోభావాలను విశ్లేషించారు. ఈనాటి భార్యాభర్తల మధ్య లోపించిన సంబంధాల గురించి, చాలా మంది భార్యాభర్తలు ఎలా జీవిస్తున్నారో అప్పుడే వారి కాలంలోనే వివరించారు. ఒక స్త్రీకి చదువు ఎంత ముఖ్యం? ఒక మనిషి ఇంకో మనిషిని సంస్కరించగలడా? శంభునాథముఖర్జీ ద్వారా వారు పొందిన ప్రేరణను గురించి వినండి.
–
#గురజాడ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-gurajaada
Listen to a part of Chapter 1 of #Gurajada. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
–––
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.