Listen

Description

#హాట్‌మనీ

సినిమాల్లో బ్లాక్&వైట్, ఈస్ట్‌మెన్ కలర్, నీలిరంగు చిత్రాలు ఇలా అనేక రకాలు ఉన్నట్లే, డబ్బులో కూడా అనేక రకాలు ఉన్నాయి. బ్లాక్ మనీ, ఫీవర్ మనీ, హాట్ మనీ ఇలా చాలా రకాలున్నాయి. 34 ఏళ్లకే జీవితములో చాలా డబ్బు సంపాదించి ధనవంతుడిగా ఎదుగుతాడు మెల్‌కోమ్. తనకున్న పట్టుదల, ప్రతీది తొందరగా నేర్చుకోవాలనే తత్వం ఉన్నా అతనికి ఒక బలహీనత కూడా ఉంది. అతని బలహీనత వల్ల తన కొడుకు వద్దు అని చెప్పినా 5 వ పెళ్లిచేసుకుంటాడు. అతను ఎంతగానో ప్రేమించిన 3వ, 5వ భార్యలను ఎవరో హత్య చేస్తారు. మెల్‌కోమ్ పై కూడా హత్యా ప్రయత్నం జరుగుతుంది. అసలు మెల్‌కోమ్ బలహీనత ఏమిటి? అతనిని ఎవరు చంపాలనుకున్నారు? ఇవన్నీ డిగ్ ఫ్రాన్సిస్ వ్రాసిన హాట్ మనీ విశ్లేషణలో వినండి.

#హాట్‌మనీ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/pc-hot-money

Listen to a part of Chapter 1 of #HotMoney. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.  

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

–––

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. 

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. 

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.