#కథాజగత్
బ్రిటిష్ వారి చెర నుంచి మనల్ని రక్షించి ఎందరో త్యాగధనులు మనకు స్వరాజ్యం సంపాదించినా, అవినీతి చెరనుంచి మనల్ని ఎవరూ కాపాడలేరు. దీని నిర్మూలన కోసం ప్రతి వ్యక్తీ తమకు తాముగా కృషి చేయాల్సి ఉంటుంది. అయితే మనము ఎలా ఉండాలి అనేది "బాధ్యత" లోను, తాను చేస్తున్న ఉద్యోగంలో తనకి తృప్తి లేక, ఆ కంపెనీలో జరుగుతున్న అన్యాయం భరించలేక ఉద్యోగం వదిలేసి, చివరికి ఒక దొంగగా మారిన వ్యక్తి కథ "కింకర్తవ్యం" లోను, గవర్నమెంట్ ఉద్యోగంలో తాను పని చేయక నిర్లక్ష్యంగా ప్రవర్తించగా, కారణం అడిగిన ఆఫీసర్ కు చెప్పిన జవాబుకు పై అధికారి ఇచ్చిన బహుమతి ఏమిటో "అభాగ్యాధిపతి" లోను ఇంకా కొందరు రచయితలు రాసిన మరి కొన్ని కథలను కూర్చి మురళిమోహన్ గారు మనకు అందించారు. అవన్నీ కథా జగత్ లో వినండి.
–
#కథాజగత్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-kathaa-jagath
Listen to a part of Chapter 1 of #KathaaJagath. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
–––
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.