Listen

Description

#కోట

శ్రీ కోట శ్రీనివాస రావు గారితో గతంలో జరిపిన సంభాషణను, జులై 10న ఆయన జన్మదినం సందర్భంగా విడుదల చేస్తున్నాము. ఈ ముఖాముఖీలో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటులు ఎందుకు స్థిర పడతారో అన్న విషయం మీద, “అహ నా పెళ్ళంట” చిత్రంలో తన పాత్రని ఉటంకిస్తూ ఒక నటుడికి నటన సవాలుగా మారే సందర్భం గురించి, నటులు చచ్చెన్తగా కష్టపడి ఎందుకు నటిస్తారో అన్న విషయం గురించి, తెలుగు భాష ఔన్నత్యం గురించి సూటిగా చెబుతారు.

#కోట శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/pc-mm-kota-srinivasa-rao

Listen to a part of Chapter 1 of #Kota. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.



–––



ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.