పిల్లల నవలలు చింతా దీక్షితులు కథలంటేనే పిల్లలు అల్లరి మానేసి ఆసక్తిగా కూర్చుని వింటారు. మనం చెప్పే కథలలో కోతులు, పిట్టలు, పులులు ఇలా జంతువులను చేర్చి చెబితే ఇంకా శ్రద్ధగా వింటారు. రాక్షసులు ఎత్తుకుపోయి పెంచుకుంటున్న గోపీమోహిని, మణిమాలను ఒక రాజకుమారుడు శివసాయకుడు కలుసుకుంటాడు. లోపలికి వెళ్ళి ఎవరూ తిరిగిరాని, రాలేని అడవిలోంచి అతను ఆ ఇద్దరు ఆడపిల్లలను ఎలా బయటకి తీసుకొచ్చాడో "గోపీమోహిని" లోనూ, ఇద్దరు రాక్షసులు ఒక జంటకు పిల్లలుగా పుట్టి మంచిపనులు చేయాలనుకుని వారు పడ్డ కష్టాలేమిటో "సంపాలత" లోనూ వినండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-chinta-deekshitulu-pillala-navalalu
–––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
–––
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.