Listen

Description

#లాక్‌డౌన్‌వెతలు

ఒక దేశంలో మొదలై ప్రపంచాన్ని అంతటిని ఒక ఊపు ఊపేసిన మహమ్మారి కరోనా. పొట్టకూటికోసం వారి సొంత ఊరు వదలి వేరే చోట జీవిస్తున్న శ్రామికులకు, ఉండడానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక సొంత ఊరికి వెళ్లలేక చాల కష్టాలు పడ్డారు. చుట్టపు చూపుగా వెళ్లి బంధువుల ఇంట్లో ఉంది ఇబ్బందులు పడ్డవారు ఉన్నారు. కొన్ని ఏళ్ళు కస్టపడి దాచుకున్న డబ్బులు అన్ని ఆస్పత్రికి పెట్టినా మనుషులను కోల్పోయిన వారు ఉన్నారు.ఇలా ఎన్నో కష్టాలు పడినవారు ఉన్నారు. వీటిని విజయలక్ష్మి గారు తన రచనలో ఎలా చూపించారో వినండి.

#లాక్‌డౌన్‌వెతలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/ab-lockdown-vetalu

Listen to a part of Chapter 1 of #LockdownVetalu. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.



–––



ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.