#నరుడు
భారత దేశంలోనే కాక ప్రపంచం మొత్తంలో కుల వివక్ష, వర్ణవివక్ష చాలా ఎక్కువగా ఉండేది. అటువంటి సమయంలో అణగారిన కులంలో పుట్టి జాతికి ఆణిముత్యాలలా మెరిసిన వారు ఎందరో ఉన్నారు. హరిజన కులంలో పుట్టి తన తెలివితేటలతో, ప్రభుత్వపు సహకారంతో విదేశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంటాడు ఎలమంద మూర్తి. యురేషియన్లలోనే అతి సుందరి, డాక్టర్ అయిన జెన్నిఫర్ ఎలమందను ప్రేమిస్తుంది. జాతి వైరంవల్ల, వర్ణ వివక్షకారణంగా మూర్తితో వివాహం వద్దన్నా, తమ పెద్దలను ఎదిరించి, దేశంలోనే అతి పెద్ద జలాశయాలను,వంతెనలను నిర్మిచి ఎంతో పేరు తెచ్చుకున్న మూర్తిని జెన్నిఫర్ ఎలా పెళ్లి చేసుకుందో, వారి జీవనము ఎలా ఉండేదో వర్ణించడమే కాక ఆనాటి ప్రపంచ పరిస్థితులు కూడా వర్ణించారు బాపిరాజుగారు ఈ నరుడు నవలిక లో.
–
#నరుడు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-narudu
Listen to a part of Chapter 1 of #Narudu. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
–––
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.