#నవరసాలు
మన దైనందిన జీవితంలో ఎన్నో రకాల సంఘటనలను ఎదుర్కొంటాం. ఎంతోమంది మనుషులను కలుస్తుంటాం. వారివల్ల మనలో నవరసాలలో ఏదో ఒక భావం మన మనసుకి తాకుతుంది. ఒక మంచి కథ విన్నా, ఒక మంచి సినిమా చూసినా ఆ భావాలకి మన హృదయం సహజంగా స్పందిస్తుంది. ఏ రకమైన భావాలకి స్పందించని మనిషి ఉండనే ఉండరు అంటే అతిశయోక్తి. అమ్మ లాలిత్యంలోనూ, లాలనలోనూ కరుణరసం కనబడితే, ఒక ఉద్యమంలోనూ, రాజ్యాన్ని దక్కించుకోడంలోనూ వీరరసం కనబడుతుంది. మనం మన జీవితంలో వివిధ రసాలకు లోనవుతూవుంటాం.
–
#నవరసాలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-navarasaalu
Listen to a part of Chapter 1 of #Navarasaalu. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
–––
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.