Listen

Description

#ఈడిపస్

గ్రీకు నాటకాల్లోని నాటక త్రయంలో ప్రసిద్ధి చెందినది, ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్త తన సిద్ధాంతానికి పేరు పెట్టుకున్న నాటకం ఈడిపస్ గురించి విశ్లేషణ. అరిస్టాటిల్ విషాదం అనే ప్రక్రియకు లక్షణ నిర్దేశం చేయడానికి ఇది మూలకారణంగా ఉంది. సాహిత్య పరంగా, మనోవిజ్ఞాన పరంగా ప్రాముఖ్యం ఉన్న నాటకం ఇది. నాటకంలో తండ్రి కొడుకును ఎందుకు చంపాడు? తల్లి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? వీటితో పాటు ఈ నాటకానికి మన ఇతిహాసాలకు, పురాణాలకు గల సామ్యం, ఈ నాటకాలు మనస్తత్వ శాస్త్రవేత్తలకు ఎలా ఉపయోగపడ్డాయో? వినండి.

#ఈడిపస్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/pc-edipus

Listen to a part of Chapter 1 of #Oedipus. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.



–––



ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.