#పున్నాగపూలు
హాస్పిటల్ అంటే దేవాలయంగా భావించి, అక్కడకి వచ్చే రోగులను తమవారిగా ఆత్మీయంగా పలకరించి వారి బాధలను నయం చేసేవి చాలా అరుదు. ఈ నవలలో వర్ణించిన అలాంటి ఒక దేవాలయం G .K . హాస్పిటల్. రాధ - అందంగా, చూడ చక్కగా ఉంటుంది. ఎందరో ఆడపిల్లలలాగానే సంసారంలో పడి తనను తాను కోల్పోయింది. తన భర్తకు నయం చేయించడానికి తన పెదనాన్నపేరుతో కట్టించిన, ఆయన ప్రియశిష్యులతో నడపబడుతున్న G .K . హాస్పిటల్ కు వెళుతుంది. 'బంగారుతల్లి' అని పిలిచే తన పెదనాన్నగురించి, తన గురించి అక్కడి వాళ్ళు చెబుతుంటే ఆశ్చర్యపోతుంది. అక్కడ ఆమెకు ఎదురైన సంఘటనలు, అనుభవాలు ఏమిటో, G .K . హాస్పిటల్ లో ఏమి జరుగుతోందో, అక్కడ మాత్రమే ఆమెకు ప్రశాంతత ఎందుకు లభించిందో వినండి.
–
#పున్నాగపూలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/punnagapoolu-1
Listen to a part of Chapter 1 of #Punnagapoolu. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
–––
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.