Listen

Description

#శీలమా?‌అది ఏమి?

మన చుట్టూ జరుగుతున్న సంఘటనలనే కథలుగా చెప్పి జీవితం యొక్క అర్ధాన్ని, ఆంతర్యాన్నీ, సారాన్నీ విశ్లేషించిన కవి అనామకుడుగారు (రామ శాస్త్రి). జీవితంలో అన్నీ చూసి రిటైర్ అయిన తరువాత చావుకి భయపడే వ్యక్తికి, తన జీవితం ఆరంభంలోనే ఉన్నా జీవితాన్ని క్షుణ్ణంగా చదివిన ఒక పదహారు ఏళ్ళ పడుచుపిల్ల చెప్పిన ధైర్యం 'అనంతం' లో, ఒక బ్యాంకులో జరిగిన దోపిడి, ఈ కాలం కుర్రకారు యొక్క ఆగడాలు, విజ్ఞానం ఇలా అన్ని వివరించే కథ 'క్రైమ్ 2020' లో, వయసులో ఉన్నప్పుడు చేసిన అల్లరి, తీరికగా ఉన్నప్పుడు అనుభవించే ఆనందం పెద్దయ్యాక, బాధ్యత పెరిగాకా ఎలా మారిపోతాయో 'మెరీనా ఓ మెరీనా' లో, తరాలు మారినా, ఆర్ధిక స్వాతంత్య్రం పెరిగినా, స్త్రీ యొక్క జీవనవిధానం ఎలా ఉందో 'యజ్ఞం' లో ఇంకా మరి కొన్ని కథలను వినండి.

#శీలమా?‌అది ఏమి? శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/ab-sheelama-adiyemi

Listen to a part of Chapter 1 of #SheelamaAdiYemi. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.



–––



ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.