#శిశిరవసంతం
తెల్లగా, అందంగా, పొడుగాటి జడతో అచ్చం బాపుబొమ్మలా ఉంటుంది సంధ్య. కుక్కి మెడతో ఉన్నా, ఎంతో సహనంతో, ఆసియాలోనే పెద్దదైన ఆస్పత్రిలో మెమోగ్రఫీ డిపార్ట్‌మెంటులో పనిచేస్తాడు అనంతు. అందం, చదువు, ఆర్ధిక స్థిరత్వం ఉన్నా పెళ్లి కానీ 40 ఏళ్ళ స్త్రీ సుమిత్ర. ఇలా భిన్న వ్యక్తిత్వాలు ఉన్న ఈ ముగ్గురు కలవడానికి మూలం ఏమిటి? సుమిత్ర పెళ్లి ఎందుకు చేసుకోలేదు? జీవితంపై విరక్తితో ఉన్న సంధ్యకు బతకాలనే ఆశ ఎలా కలిగింది? అనంతు చేసిన సాయం, సంధ్య ఎదుర్కొనే సమస్యలు, వాటిని అధిగమించే తీరు వినండి.
–
#శిశిరవసంతం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-shishiravasantam
Listen to a part of Chapter 1 of #Sisiravasantam. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
–––
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము