Listen

Description

#ఉషశ్రీ

మనల్ని నవమాసాలు కనీ పెంచే తల్లి గురించి ఎంతో గొప్పగా చెబుతాం. మనం తల్లికి ప్రథమస్థానం ఇస్తాము. అలాగే మన పుట్టుకకు మూలమైన తండ్రికి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. సముద్రంవలే గంభీరంగా ఉంటూ తనలోనే దుఃఖాన్ని, ఎన్నో ఆటు - పోట్లను దిగమింగి మనల్ని ఒక బాధ్యతాయుతమైన, క్రమశిక్షణతో కూడిన చక్కని మార్గంలో ఉండేటట్లు మనల్ని పెంచి పెద్దచేసే తండ్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. రేడియోలో తన గళంలో భారతాన్ని, మన ఇతిహాసాలను చెబుతూ ప్రతి ఒక్కరి మనసులో వాటిని పాతుకుపోయేటట్లు చేసిన ఉషశ్రీ గారి గురించి వారికుమార్తె డా.గాయత్రీదేవిగారు వివరించారు. ఆమె అనుభవాలను, తండ్రిగారితో తనకున్న మధురస్మృతులను ఆమె గళంలోనే వినండి మన దాసుభాషితంలో...

#ఉషశ్రీ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/ab-ushasri

Listen to a part of Chapter 1 of #Ushasri. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.



–––



ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.