Listen

Description

#వాణిశ్రీ

చిన్న చిన్న వేషాలతో మొదలు పెట్టి అగ్రకథానాయకుల సరసన హీరోయిన్ గా, నాటి మేటి కథానాయికల జాబితాలో తనను తానూ నిలబెట్టుకున్న వాణిశ్రీగారి తో ముఖాముఖీ. నవలా నాయకిగా పేరు ఎందుకు వచ్చింది? ఇంకొకరిలా ఉన్నావ్ అని అనకుండా ఉండడానికి తనలో, తన నటనలో ఆమె తీసుకున్న మార్పులు ఏవి? తనకు నచ్చిన దర్శకులు ఎవరు? పాటలు ఏవి? A V M సంస్థ తో ఆమెకు ఉన్న అనుబంధం ఏమిటి? ఆమె చాలా కష్టపడి చేసిన సినిమాలు ఏమిటి? అప్పటికి ఇప్పటికి సినిమాల్లో ఉన్న వత్యాసం ఏమిటో ఆమె మాటల్లోనే ముఖాముఖీలో వినండి.

#వాణిశ్రీ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/pc-vanisree

Listen to a part of Chapter 1 of #Vanisree. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.



–––



ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.