#విశ్వనాథ
'కవి సామ్రాట్' అనే బిరుదు పొంది, తెలుగుకి తన రచనలతో "జ్ఞానపీఠ్" అవార్డు దక్కేలా చేసిన కవి విశ్వనాథ సత్యనారాయణ గారు. అత్యంత ప్రతిభావంతుడు, ఏమాత్రం రాజీపడని, ఎవ్వరిని అనుకరించని, వివాదాస్పద కవి విశ్వనాథులవారు. వీరికి సాహిత్యంతో పరిచయం నాటకం ద్వారా జరిగింది. "ఆంధ్ర పౌరుషం" వీరి తొలి కవిత. ఆయన తండ్రికి ఇచ్చిన మాట ఏమిటి, రచనలలోని ప్రధాన ధోరణి ఏమిటి, ప్రముఖ కథానాయకుడు, విశ్వనాధుల వారి శిష్యుడు వారి గురించి ఏమన్నారు, చెళ్ళపిళ్ళ వారు, శ్రీశ్రీ గారు వీరిపై చేసిన వ్యాఖ్యలేమిటి ఈ విశ్లేషణలో వినండి.
–
#విశ్వనాథ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-viswanatha
Listen to a part of Chapter 1 of #Viswanatha. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
–––
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.