Listen

Description

#యద్దనపూడి

తెలుగులో పాపులర్ రచయిత్రి ఎవరంటే ఘంటాపధంగా చెప్పవలసిన పేరు యద్దనపూడి సులోచనారాణి. రచయిత్రిగా ఆమె స్థానం ఎంతటిదంటే, తన మొదటి కథ మినహా, ఆమె కరీర్ లో మళ్ళీ రచన చేసేసి ప్రచురణకర్త ను చూసుకున్నది లేదు. 2019 మే 18న ఆమె స్వర్గస్తులయ్యారు. ఆ సందర్భంగా ఆమె జ్ఞాపకార్ధం ఆమెతో డా.మృణాళిని పూర్వం జరిపిన ముఖాముఖీని దాసుభాషితం యాప్ లో విడుదల చేస్తున్నాము.

#యద్దనపూడి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/pc-yaddanapudi-mukhaamukhee



Listen to a part of Chapter 1 of #Yaddanapudi. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.



–––



ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.