Listen

Description

#యండమూరి

చకచకా సాగిపోయే ఈ ముఖాముఖీ లో ప్రఖ్యాత నవలా రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ తాను నాటకాలు, నవలలు వ్రాయటం ఎందుకు ఆపేసిందీ, నాలుగు తరహా రచనల గురించి, తాను వ్రాసిన 'బేవార్స్' నవల గురించి, తన విమర్శకుల మీదనూ వారి అభిప్రాయాలను డా. మృణాళిని గారితో పంచుకున్నారు.

#యండమూరి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/pc-yandamoori-mukhaamukhee



Listen to a part of Chapter 1 of #Yandamoori. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.



–––



ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.