మనపై ప్రజల అభిప్రాయాలు సరైనవి కానవసరం లేదు.
ఎందుకంటే మనం నిజంగా చెడ్డవాళ్లైనా సరే మనల్ని ఇష్టపడే వారు మన గురించి మంచిగానే చెబుతారు. మనం చాలా మంచివాళ్లమే అయినా వాళ్లకు నచ్చకపోతే మన గురించి చెడుగా మాట్లాడతారు.
మనం మంచిగా ఉండి మంచి పనులు చేద్దాం. ఇతరుల అభిప్రాయం గురించి చింతించకండి.