సంతోషం అనేది మనం వెతుక్కునేది కాదు.. మన అలవాట్లతో మనం నిర్మించుకునేది! మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనా విధానంలో, లైఫ్ స్టైల్ లో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా 2026లో అడుగుపెడుతున్న ఈ సమయంలో.. కేవలం లక్ష్యాల వెంటే కాకుండా, మానసిక ప్రశాంతత వైపు కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి 2026లో యువత సంతోషంగా ఉండాలంటే మార్చుకోవాల్సిన అలవాట్లు ఏమిటి? పాటించాల్సిన నియమాలు ఏంటి? అనే అంశాలపై మనతో ఎన్నో విలువైన విషయాలను పంచుకుంటున్నారు డాక్టర్ కవిత గారు. ఆమె సూచిస్తున్న ఈ 'హ్యాపీనెస్ ఫార్ములా' ఏంటో తెలుసుకోవాలంటే.. తప్పకుండా ఈ పాడ్కాస్ట్ ను వినండి
Happiness is not something we search for, but something we build through our daily habits. As youth step into 2026, this podcast with Dr. Kavita highlights the importance of shifting focus from only goals to mental peace, sharing practical habits and rules for a happier, balanced life.
Host : Avanthi
Guest : Dr. GC kavitha
#TALRadioTelugu #HappinessFormula #MentalWellbeing #YouthMindset #PositiveHabits #PodcastRecommendation #TouchALife #TALRadio