Listen

Description

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న నానుడి ఈ 3 సంవత్సరాల సాన్వికకు అక్షరాలా వర్తిస్తుంది. విజయవాడకు చెందిన సాన్విక 2 సంవత్సరాల 8 నెలల వయసులో ఇన్లైన్ స్కేటింగ్‌లో 400 మీటర్ల రికార్డు సాధించి, ఇంటర్నేషనల్ బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. అసలు ఇది ఎలా సాధ్యమయింది? తనకు ఎప్పటినుండి స్కేటింగ్ లో శిక్షణ ఇప్పించారు? అసలు స్కేటింగ్ లో శిక్షణ ఇప్పించాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు సాన్విక పేరెంట్స్ - రవితేజ & నవ్య గారి మాటల్లో విందాం..

At just 2 years and 8 months old, Sanvika from Vijayawada set a 400-meter inline skating record, earning a spot in the International Book of Records. In this podcast, her parents Raviteja and Navya share the inspiring journey behind her early achievement.

Host : Kiranmai

Guest : Ravi Teja & Navya Parents of Saanvika

#TALRadioTelugu #YoungAchiever #SanvikaSkatingStar #InlineSkatingRecord #InspiringKids #TouchALife #TALRadio