Listen

Description

సొంత ఊరిలో చిల్లర కొట్టు నడుపుతూ, చిన్నప్పటి ఫ్రెండ్స్ తో కలిసి అల్లరి చేసిన రోజుల నుండి అమెరికాలోని బోతెల్ సిటీకి కౌన్సిల్ మెంబర్‌గా ఎదిగిన వరకు తన జ్ఞాపకాలను ప్రసాద్ అంగులూరి గారు ఈ వారం "మా ఊరు" పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. తప్పకుండా వినండి.. అస్సలు మిస్ అవ్వకండి!

From running a small shop in his hometown and having fun with childhood friends to becoming a City Council Member in Bothell, USA Mr. Prasad Anguluri shares his inspiring memories with us in this week’s "Maa Ooru" podcast. Don’t forget to listen… don’t miss it!

Guest: Prasad Anguluri

Host: Usha

#TALRadioTelugu #MaaOoru #PrasadAnguluri #InspiringJourney #FromVillageToUSA #BothellCity #TeluguVoices #LifeJourney #MotivationalStory #TeluguPodcast #MustListen #TALRadio #TouchALifeFoundation